HNK: హసన్పర్తి మండలంలోని కోమటిపల్లి రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి బుధవారం HNK ఆర్డీవో వెంకటేశ్, హసన్పర్తి తహసీల్దార్ కిరణ్కుమార్ రెవెన్యూ సిబ్బందితో కలిసి హద్దులను పరిశీలించారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో ఇళ్లు కోల్పోతామని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లకు నష్టం కలగకుండా అండర్పాస్ నిర్మించాలని అధికారులను కోరారు.
తెలంగాణ
VIDEO: హద్దులు పరిశీలించిన అధికారులు


