HNK: ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో వీబీజీ రాం జీ పథకంలో కూలీలకు ఉపాధి పనిదినాలు పెంచాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా జలసిరి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. వీవో భవనాలు, ఇంకుడు గుంతలు, ఫార్మ్ పాండ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
కూలీలకు ఉపాధి పనిదినాలు పెంచాలి: కలెక్టర్


