WGL: కరవు సమయంలో మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్ కోరారు. మత్స్యకారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని, రాష్ట్రంలోని అన్ని మండలాల్లో పండుగ సాయన్న జయంతి ఉత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలి'


