హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ వెంకన్న

HNK: చిన్నవడ్డేపల్లి, బేస్తం చెరువు, ఉర్స్ చెరువు, బంధం చెరువు, పద్మాక్షి గుండం, తదితర చెరువుల ప్రాంతాల వద్ద సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను నేడు GWMC కమిషనర్ వెంకన్న పరిశీలించారు. పారిశుధ్యం, విద్యుత్‌ దీపాలు, తాగునీరు, భద్రత, బారికేడ్ల ఏర్పాటు తదితర అంశాలపై అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.