హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు ఢీకోని వ్యక్తి మృతి

KNR: అలుగునూర్ చౌరస్తా వద్ద కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అలుగునూరు చెందిన వీర్ల సదా లింగం (40) తన ఇంటి వద్ద నుంచి రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీ కొట్టడoతో మృతిచెందాడు.దీంతో పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.