NGKL: వెల్దండ మండలం చెర్కూర్లో ఇళ్ల మధ్యనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్తంభాలు ఉండటంతో కాలనీవాసులు భయపడుతున్నారు. ఇంటి ముందే తీగలు, ట్రాన్స్ఫార్మర్కు రక్షణ లేకపోవడంతో పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని, కొత్త ఇళ్ల నిర్మాణానికీ ఇబ్బందని వాపోతున్నారు. దాన్ని మార్చాలని డిమాండ్. స్తంభాలు రాగానే మారుస్తామని ఏఈ వెంకటేశ్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ
ఇళ్ల మధ్య ట్రాన్స్ఫార్మర్తో భయం


