JGL: జిల్లా వెల్గటూర్ కేజీబీవీ విద్యార్థులు గోల్లపల్లిలోని ఎస్వీ ఆన్లైన్ సెంటర్లో నిర్వహిస్తున్న వృత్తి విద్యా ఇంటర్న్షిప్ను ప్రత్యేక అధికారి దీప పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఇంటర్న్షిప్ కార్యకలాపాలను తెలుసుకున్నారు. అనంతరం ఇంటర్న్షిప్ బుక్లెట్లు పంపిణీ చేసి, భవిష్యత్ కెరీర్కు ఉపయోగపడే సూచనలు చేశారు.
తెలంగాణ
కేజీబీవీ విద్యార్థుల ఇంటర్న్షిప్ పరిశీలన


