BHPL: కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టల మరమ్మతులపై నేడు దిల్లీలో కీలక సమావేశం జరగనుంది. నిపుణుల కమిటీ మరమ్మతుల కోసం రూపొందించిన డిజైన్లు, డ్రాయింగ్లను సమీక్షించనుంది. అలాగే ప్రాజెక్టుకు సంబంధించి నిర్వహించిన అధ్యయనాల ఫలితాలు, వివిధ పరీక్షల నివేదికలను పరిశీలించనుంది. ఈ సమీక్షలో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు, తీసుకునే నిర్ణయాలు మరమ్మతు పనుల పురోగతికి కీలకం కానున్నాయి.
తెలంగాణ
నేడు నిపుణుల కమిటీ భేటీ


