హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రవేశాల గడువు పొడిగింపు: DEO

ADB: పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ కోర్సుల్లో ప్రవేశాల గడువు పొడిగించినట్లు DEO మాధవి వెల్లడించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి అపరాధ రుసుముతో నవంబర్ 12 వరకు అడ్మిషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.