RR: జిల్లాలో ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు మూసీ నదీ అభివృద్ధి పనులకు టెండర్ ఖరారైంది. నదీ శుద్ధి, వరద నియంత్రణ, రక్షణ గోడలు, కరకట్టలు, రహదారులు, వంతెనలు, మురుగునీటి కాలువలు, రబ్బర్ డ్యామ్లు, ఓఆర్ఆర్పై అత్యాధునిక కేబుల్ స్టేడ్ వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. ఐదేళ్ల నిర్వహణతో ఈ ప్రాజెక్టును ఈపీసీ విధానంలో పూర్తి చేయనున్నారు.
తెలంగాణ
ORR పై కేబుల్ స్టేడ్ బ్రిడ్జి నిర్మాణంకు గ్రీన్ సిగ్నల్


