హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శ్రీ మహాచండీ అవతారంలో దర్శనమిచ్చిన పెద్దమ్మతల్లి

HYD: దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి అమ్మవారు మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టారు.