SRD: కంగ్టి మండల రేపు (గురువారం) మధ్యాహ్నం రెండు గంటలకు మండల సర్వసభ్య సమావేశం ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు MPDO దయాకర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. అధికారులు ప్రగతి ప్రణాళిక పూర్తి నివేదికతో సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఈ సమావేశానికి సర్పంచులు సమయానికి హాజరు కావాలన్నారు.
తెలంగాణ
రేపు కంగ్టి మండల సర్వసభ్య సమావేశం


