హైదరాబాద్: 28°C
వార్తలు

పర్వీందర్‌ను కాల్చి చంపిన నిందితుడి అరెస్ట్

ఫేస్‌బుక్‌ లైవ్‌లో మెడికల్ షాపులో డ్రగ్స్ విక్రయాలను ప్రశ్నించినందు చండీగఢ్‌ సామాజిక కార్యకర్త పర్వీందర్‌ను కాల్చి చంపిన కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన పంజాబ్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. దీంతో ఈ ఘటనపై ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులు.. ఎట్టకేలకు ప్రధాన నిందితుడు అశ్వినీ కుమార్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.