BDK: బూర్గంపాడు మండలంలో బుధవారం అక్రమ ఇసుక రవాణాపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి లారీ, జేసీబీని పట్టుకున్నట్లు సమాచారం. పోలీస్స్టేషన్కు సమీపంలోనే అక్రమ రవాణా జరుగుతుండటంపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు నిరంతర నిఘా ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
అక్రమ ఇసుక రవాణా.. లారీ, జేసీబీ పట్టివేత!


