BHPL: పట్టణంలోని కాసం షాపింగ్ మాల్లో చిన్నారి మెడలోని సుమారు రూ.50 వేల విలువైన బంగారు బిళ్ల మాయమైంది. మైసమ్మ కాలనీకి చెందిన బాలాజీ కుటుంబంతో కలిసి బట్టలు కొనుగోలుకు వెళ్లగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. చిన్నారి మెడలోని తాడు కోసినట్లు, గాయం కూడా ఉండటంతో గుర్తుతెలియని వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబం ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు
తెలంగాణ
కాసం షాపింగ్ మాల్లో బంగారం చోరీ


