హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆహార విక్రయ కేంద్రాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలి

ADB: జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలలో ఆహార నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడానికి తనిఖీలను ముమ్మరం చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ ఆహారం విక్రయించే వారిపై చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు.