హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరాకు రంగారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు

RR: రంగారెడ్డి ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఉన్న ఉప్పల్, షాద్‌నగర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం డిపోల నుంచి దసరా పండుగకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు RTC అధికారులు తెలిపారు. ఈమేరకు ఈనెల 16న 1,354 బస్సులు,  17న 1,211, 18న 710, 19న 686, 20న 337 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్‌ఎం శ్రీదేవి వెల్లడించారు.