ASF: జిల్లాలోని చారిత్రక ప్రదేశాలు, జలపాతాలను గుర్తించి అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హరిత తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు డీపీఆర్లు సిద్ధం చేయాలని ప్రత్యేక కార్యదర్శి వాణి ప్రసాద్ సూచించారు. అలాగే, జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలను అన్ని శాఖల సమన్వయంతో అత్యంత ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
తెలంగాణ
'చారిత్రక ప్రదేశాలు,అభివృద్ధి చేయాలి'కలెక్టర్


