హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ వాహనాలకు నేడు 'NO ENTRY'

MDCL: ఉప్పల్‌లో నేడు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11:50 వరకు భారీ వాహనాలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. లారీలు, టిప్పర్లు, జేసీబీలు, ట్యాంకర్లు, ట్రాక్టర్లు, ప్రైవేట్ బస్సులు సహా పలు వాహనాలకు ఇది వర్తిస్తుందన్నారు. నాగోల్-హబ్సిగూడ, బోడుప్పల్-అంబర్‌పేట మార్గాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని అధికారులు సూచించారు.