MHBD: గార్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్ధారం గ్రామంలో సీఐ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, 300 లీటర్ల బెల్లం వాష్ను ధ్వంసం చేశారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 32 బైక్లు, ఆటోలను గుర్తించారు. సైబర్ నేరాలు, సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం


