హైదరాబాద్: 28°C
వార్తలు

‘సీజేపీ ఫారెన్ ఫండింగ్‌పై ఆధారాలేవి?’

సీజేపీకి విదేశీ నిధులు వస్తున్నాయన్న ఆరోపణలపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే స్పందించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్యాప్తు చేయించి ఆధారాలు చూపించాలని దిప్కే డిమాండ్ చేశారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన కీలక అంశాలు చాలా ఉన్నాయని.. వాటన్నింటినీ వదిలేసి కేవలం సీజేపీ ఆందోళనలపైనే కేంద్రం ఎందుకు దృష్టి పెట్టిందని ఆయన ప్రశ్నించారు.