ఏలూరు జిల్లాలోని ఐటీఐల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఏడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ఏలూరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ జి.ప్రేమ జ్యోతి తెలిపారు. విద్యార్థులు ఈనెల 15 వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట లోగా https:// itiadmission.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐటీఐల్లో మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్


