హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు ఇలా...!

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,200, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,200, అటు క్వింటా పత్తి ధర రూ.9,225గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ.200 పెరగగా, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉంది. అటు పత్తి ధర మాత్రం రూ.75 తగ్గినట్లు చెప్పారు.