AP: శ్రీశైల క్షేత్రంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం భ్రమరాంబికా దేవి 'కూష్మాండదుర్గ' అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి వేళ స్వామి-అమ్మవార్లకు కైలాస వాహనంపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
వార్తలు
శ్రీశైల క్షేత్రంలో ఘనంగా నవరాత్రి వేడుకలు


