హైదరాబాద్: 28°C
తెలంగాణ

వడ్డీ వ్యాపారంపై ఏసీబీ ఆరా తీస్తుందా?

HYD: నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ రెండోరోజు ఏసీబీ కస్టడీ కొనసాగనుంది. 3రోజుల విచారణకు కోర్టు అనుమతించడంతో చంచల్‌గూడ జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అక్రమాస్తుల కేసులో భాగంగా బినామీ ఆస్తులపై అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. మహేశ్వరం, కందుకూరు ప్రాంతాల్లో బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అనుమానిస్తోంది.