కడప నగర మేయర్ అభ్యర్థిగా డాక్టర్ షేక్ ఫర్హానా బేగం (MBBS, MD) పేరును వైసీపీ ఖరారు చేసినట్లు సమాచారం. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆమెను బరిలోకి దింపుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటనను ధ్రువీకరించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కడప మేయర్ అభ్యర్థిగా డాక్టర్ ఫర్హానా బేగం?


