హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి సేవ లో MLC దువ్వాడ

SKLM: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి దంపతులు బుధవారం దర్శించుకున్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.