ఢిల్లీలో సీజేపీ నిరసనలను విమర్శించిన బాలీవుడ్ నటుడు రణ్వీర్ షోరేకు హత్య బెదిరింపులు వచ్చాయి. 'నీ ప్రతి కదలికను గమనిస్తున్నాం. సరైన సమయం చూసి దాడి చేస్తాం' అంటూ దుండగులు ఆయనకు ఈ-మెయిల్స్ పంపారు. దీంతో ఆ స్క్రీన్ షాట్లను SMలో షేర్ చేస్తూ రణ్వీర్ సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే స్పందించిన ముంబై పోలీసులు పూర్తి వివరాలు ఇవ్వాలని కోరుతూ దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
సీజేపీ నిరసనలపై కామెంట్స్.. నటుడికి వార్నింగ్


