హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రపంచ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ర్యాంకింగ్స్‌లో ఐఎస్బీకి 38వ స్థానం

HYD: గచ్చిబౌలిలోని ఐఎస్బీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ర్యాంకింగ్స్‌-2026లో ప్రపంచవ్యాప్తంగా 38వ స్థానం సాధించింది. ఐఎస్బీ పీజీపీ మ్యాక్స్ ప్రోగ్రామ్ ఆసియాలో ఆరో స్థానంలో నిలిచింది. సీనియర్ నిపుణులకు నాణ్యమైన నిర్వహణ విద్య అందిస్తున్నందుకు ఈ ఘనత దక్కింది.