హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముత్యాల పల్లకిలో శ్రీవారి దర్శనం!

Vkb: వికారాబాద్‌లో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు స్వామివారు ఉభయ నాంచారులతో కలిసి ముత్యాల పల్లకిపై భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.