TG: కొలన్పాక జైన్ ఆలయ ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఆలేరు రైల్వే స్టేషన్లో 5 రైళ్లకు తాత్కాలిక హాల్ట్ కల్పించింది. ఉత్సవాలకు వచ్చే భక్తులు రైలు ప్రయాణం ద్వారా ఆలయానికి సులభంగా చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తాత్కాలిక స్టాపేజీతో భక్తులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది.
వార్తలు
ఆలేరులో 5 రైళ్లకు స్టాపేజీ


