BPT: చందోలులోని శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో శరత్కాల షోడశ యజ్ఞమహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన బుధవారం అమ్మవారు శ్రీ స్కందమాతా మహాదేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. మాతృప్రేమ, ధైర్యానికి ప్రతీకగా విరాజిల్లుతున్న అమ్మవారిని దర్శించుకుని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'శ్రీ స్కందమాతా మహాదేవి'గా అమ్మవారు


