హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిషన్ భగీరథ లీకేజీతో గ్రామాల్లో నీటి కష్టాలు

NRPT: ఊట్కూర్ మండలం పెద్దజట్రం ట్యాంకు వద్ద మిషన్ భగీరథ పైపులైన్‌కు భారీ లీకేజీ ఏర్పడటంతో బిజ్వర్‌తో పాటు, పలు గ్రామాల్లో రెండు రోజుల నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు బోరుబావులపై ఆధారపడాల్సి వస్తోంది.