హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆన్‌లైన్ రొమాన్స్ పేరుతో యువతకు సైబర్ మోసాల వల..!

HYD: ఆన్‌లైన్ రొమాన్స్ పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. వీడియో కాల్స్‌తో పరిచయాలు పెంచుకుని, యువతను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు హెచ్చరించారు. అపరిచితులతో వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు పంచుకోవద్దని మల్కాజ్‌గిరి పోలీసులు సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.