హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీఐ ప్రవేశాలకు గడువు పొడిగింపు

MLG: ఏటూరునాగారం ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాల గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 2026 సెషన్‌కు సంబంధించి ఎన్‌సీవీటీ ఇంజినీరింగ్ ట్రేడ్లలో ఐదో విడత వాక్‌-ఇన్‌ ప్రవేశాలకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు https://iti.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు