కోనసీమ: రాజోలు మండలం జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖారారు అయ్యాయి. రాజోలు జెడ్పీటీసీ బీసీ, ఎంపీపీ జనరల్ మహిళకు కేటాయించారు. గత ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎస్పీ మహిళ, ఎంపీపీ బీసీ జనరల్కు కేటాయించారు. రిజర్వేషన్లు ఖారారు కావడంతో వైసీపీ, కూటమి నుంచి ఎన్నికల్లో పోటీచేసి ఆశావాహులు వారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాజోలు జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు ఖారారు


