AKP: అనకాపల్లి రింగురోడ్డు ప్రాంతంలో అదనపు కట్నం వేధింపులు తాళలేక శ్రీవాణి (25) బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త మళ్ల ముకుంద విజయ్, అత్త సత్యవతి, మామ పైడికృష్ణలపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ నరసింహారావు తెలిపారు. బాధిత కుటుంబానికి చట్టపరంగా న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కట్నం వేధింపులు తాళలేక ఆత్మహత్య


