హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిజామాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!

NZB: నగరంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ నెల 16 నుంచి 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కంటేశ్వర్ వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నట్లు పేర్కొన్నారు.