MLG: ములుగు 2B బార్ టెండర్లకు భారీ స్పందన లభించింది. అక్టోబర్ 12తేదీ నాటికి మొత్తం 362దరఖాస్తులు నమోదయ్యాయి. మున్సిపాలిటీ ఏర్పడ్డాక తొలిసారిగా బార్ టెండర్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా, దరఖాస్తుల విషయంలో ములుగు అగ్రస్థానంలో నిలిచింది. ఈనెల 16న లాటరీపద్ధతిలో విజేతను ప్రకటించనున్నారు. బార్ షాప్ దక్కించుకునేందుకు పలువురు పోటీపడుతుండటంతో ఉత్కంఠ నెలకొంది
తెలంగాణ
బార్ షాప్కు 362 దరఖాస్తులు


