హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో ఆలూరు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

NDL: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బుసినే రామంజినమ్మ, బుసినే శ్రీరాములు, బుసినే లక్ష్మీనారాయణ, బుసినే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.