NGKL: మాదిగ ఎంప్లాయిస్ యూనియన్ (MEU) కల్వకుర్తి డివిజన్ కో కన్వీనర్గా కల్వకుర్తి పట్టణానికి చెందిన ఇంజమూరి భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. మాదిగ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. డివిజన్ పరిధిలోని మాదిగ ఉద్యోగులను సంఘటితం చేసి, వారి హక్కుల సాధనకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ
MEU డివిజన్ కో కన్వీనర్ గా భాస్కర్ ఏకగ్రీవ ఎన్నిక


