GNTR: అదనపు కట్నం కోసం భార్య, అత్తపై దాడి చేసిన వ్యక్తిపై తెనాలి వనౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాజరుపేటకు చెందిన వ్యక్తి అప్పుల కారణంగా కొన్నేళ్లుగా ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని భార్యపై దాడి చేశాడు. అడ్డువచ్చిన అత్తను కూడా కొట్టాడు.
ఆంధ్రప్రదేశ్
కట్నం కోసం వేధింపులు.. భార్య, అత్తపై దాడి


