NLG: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 35 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. ఆత్మకూరు(ఎస్) మండలానికి చెందిన నిందితుడు కొమ్ము దయాకర్కు రూ.28 వేల జరిమానా కూడా విధించినట్లు పేర్కొన్నారు. బాధితురాలికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా రూ. 7 లక్షల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించినట్లు ఎస్పీ వెల్లడించారు.
తెలంగాణ
పోక్సో కేసులో నిందితుడికి జైలు


