హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రసవాల్లో రికార్డు.. నమ్మకంలో టాప్!

నల్గొండ: జీజీహెచ్‌లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతోంది. హైరిస్క్ గర్భిణులకు సైతం ఉచిత వైద్యం, ప్రత్యేక పర్యవేక్షణ అందిస్తోంది. గత ఐదేళ్లలో రికార్డు స్థాయిలో 37,626 ప్రసవాలు జరిగినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ జయలత తెలిపారు.