హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విజయవాడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

NTR: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు విజయవాడకు విచ్చేయనున్నారు. సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. అక్టోబర్ 15న పున్నమి ఘాట్‌లో జాతీయ స్థాయి 'సరస్ మేళా 2026'ను ప్రారంభిస్తారు. గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు ఈ మేళా వేదికగా నిలుస్తుంది.