TPT: తమిళనాడు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సంపత్ కుమార్ మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ముందుగా ఆయనకు తమిళనాడు లైజైనింగ్ ఆఫీసర్ నరసింహన్ పద్మావతి సమీపము వద్ద ఉన్న అతిథి వద్ద మంత్రికి స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన రాత్రి తిరుమలలో బస చేసి బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలకు చేరుకున్న తమిళనాడు మంత్రి సంపత్ కుమార్


