నంద్యాల జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్లో మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. GO నంబర్ 38 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అర్రిజర్వుడ్ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాల మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!


