KMR: బాన్సువాడ మండలం కోనాపూర్, హన్మాజీపేట, కాలునాయక్ తండాల్లో ఎండిపోయిన వరి పంటలను బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యెండల లక్ష్మీనారాయణ మంగళవారం పరిశీలించారు. సుమారు 200 ఎకరాల్లో వరి పంట ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'పంట నష్టంపై ప్రభుత్వం స్పందించాలి'


