హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గం ఎన్నిక

KMR: బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా హారిక, సుజాత, రేణుక, ప్రధాన కార్యదర్శులుగా రేణుక, వినోద, కార్యదర్శులుగా వెన్నెల, కవిత, రజిత, ఐశ్వర్య ఎన్నికయ్యారు. కోశాధికారిగా సుశీల, మీడియా కన్వీనర్‌గా సుజాత, సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌గా సునంద, కార్యాలయ కార్యదర్శిగా లక్ష్మిని నియమించారు.