హైదరాబాద్: 28°C
వార్తలు

చెన్నై మెట్రో పరుగులు.. శ్రీసిటీకి గర్వకారణం

PM మోదీ, CM విజయ్ ఇటీవల చెన్నై(TN) మెట్రో ఫేజ్-2ను ప్రారంభించారు. అయితే, ఇందులో కారిడార్-4లో పరుగులు పెడుతున్న డ్రైవర్ రహిత రైళ్లను ఏపీలోని శ్రీసిటీ ఆల్‌స్టోమ్ ప్లాంట్‌లో తయారు చేయడం విశేషం. ఈ మార్గంలో నడుస్తున్న 36 రైళ్లకు సంబంధించిన మొత్తం 108 కోచ్‌లను ఇక్కడే ఉత్పత్తి చేసినట్లు.. చెన్నై రవాణా వ్యవస్థలో భాగస్వామ్యం అవ్వడం గర్వకారణమని సంస్థ వెల్లడించింది.